రాయదుర్గం గ్రామంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ మరియు రాయదుర్గం గౌడ్ సంఘం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ , ఏఐసీసీ నాయకులు శ్రీ మధుయాష్కి గౌడ్ , మాజీ పార్లమెంట్ సభ్యులు బుర్ర నర్సయ్య గౌడ్ , మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్


