SAKSHITHA NEWS

మరోసారి.. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నాగార్జునసాగర్ ప్రాజెక్టు వివాదం

KRMB ఆదేశాల ప్రకారం.. ప్రతిరోజు కుడి, ఎడమ కాలువలకు సంబంధించి నీటి విడుదల వివరాలు నమోదు చేస్తున్న తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.

ఉదయం కుడి కాలువ నీటి విడుదల వివరాలు నమోదు చేయడానికి వెళ్ళిన ఇరిగేషన్ సిబ్బందిని అడ్డుకున్న ఏపీ అధికారులు.

తాము ఎంత చెప్తే అంతా రాసుకొని వెళ్లాలంటూ చెప్పడంతో ఇరుప్రాంత అధికారుల మధ్య వాగ్వాదం.

ఏపీ పోలీసులు, ఇరిగేషన్ అధికారుల తీరుపై KRMBకి ఫిర్యాదు చేసిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు.


SAKSHITHA NEWS