వైకుంఠ ఏకాదశి సందర్బంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గo 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని
గాయత్రి నగర్ లో వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి
బౌద్ధ నగర్ లో శ్రీ సాయి బాబా ఆలయం లో వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి వారి కల్యాణ మహోత్సవం లో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో వీరారెడ్డి,వెంకట్ రెడ్డి నార్లకంటి దుర్గయ్య,సాయిలు,శివ తదితరులు పాల్గొన్నారు.