SAKSHITHA NEWS

కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలలో భాగంగా 132 డివిజన్ జీడిమెట్ల లో కొలన్ హన్మంత్ రెడ్డి ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలలో భాగంగా 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల సంబరాల కో -ఆర్డినేటర్ ఇంచార్జి డా||. పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు . అనంతరం శ్రవణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతు గడిచిన సం. కాలంలో ఎనుముల రేవంత్ రెడ్డి చేపట్టిన ఆరు గ్యారెంటీలలోని రైతుభరోసా, మహిళ ఉచిత బస్సు, గృహాజ్యోతి వంటివి ప్రజల్లోకి తీసుకెల్లి రానున్న కాలంలో మహాలక్ష్మి వంటి మిగితా గ్యారెంటిలాలను కుడా అమలు చేస్తుంది రేవంత్ సర్కార్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగయ్య , మధుసూదన్ రెడ్డి, నర్సింగ్ రావు, సతీష్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు బేకు .పవని, సుజాత యాదవ్, లక్ష్మి, నాగమణి, భవాని , లక్ష్మి యాదవ్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు , INTUC, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS