SAKSHITHA NEWS

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో జరగబోయే ఈనెల క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిమిత్తమై డివిజన్లో వారీగా ఎంపిక చేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పాస్లను అందజేసి సెలబ్రేషన్స్ కి ఆహ్వానించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ఇంచార్జి కోఆర్డినేటర్ కల్లోజి రవికుమార్, పృథ్వి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ పాస్టర్స్ చైర్మన్ గోడి శేఖర్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS