కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లో నిఖిల్ రెడ్డి

Sakshitha news

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి లో నిఖిల్ రెడ్డి మరియు సంతోష్ రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసుకున్న లిక్కర్ మార్ట్ ని ముఖ్య అతిథిలుగా పాల్గొని ప్రారభమించిన *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి మరియు మాజీ డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి * ఈ కార్యక్రమం లో కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top