వికారాబాద్ జిల్లా తాండూర్ శ్రీమతి సబితా ఇంద్రరెడ్డి, విద్యాశాఖ మంత్రి వర్యులు, తాండూర్ శాసన సభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డి, 57సం, పూర్తి ఐనా,ఆసరా పథకం కొత్తగా మంజూరి ఐనా, కార్డు దారులకు వార్డు కౌన్సిలర్ల సమక్షంలో కార్డులు ఇవ్వటం జరిగింది.
వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ ఆగస్టు 30)తుల్సి గార్డ్ న్లో 3-గం!లకు తాండూర్ MLA రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూర్ లో ఉన్న 33 వార్డుల లో, కొత్తగా మంజూరి ఐనా ఆసరా పథకం పెన్షన్ దారులకు, ఒక్క వార్డు కు ఇద్దరికి, ఆ వార్డు కౌన్సిలిర్ మంత్రి వర్యులు, MLA చేతుల మీదుగా, ఆసరా పథకం కార్డులు ఇచ్చారు. ఈ సందర్బంగా MLA గారు మాట్లాడు తు, గతం లో టీడీపీ ప్రభుత్వం లో 75 రూ!లు, కాంగ్రెస్ ప్రభుత్వం లో 200 రూ!లు ఇచ్చారు. ఇప్పుడు కెసిఆర్ తెరాస ప్రభుత్వం 2000రూ!లు, వికలాంగులకు 3000 రూ!లు,ఎన్నికలలో 57 సం!లకే హామీ ఇచ్చాము, ఇపుడు ఇస్తున్నాము, ఇంతే కాదు రైతులకు రైతు భందు, రైతు భీమా, కల్యాణ లక్ష్మి,, కెసిఆర్ కిట్టు మహిళలు డెలివరికి,ఈ మధ్యన 57, సం!లునినిండిన వాళ్లకు ఆసరాపథకం ఎందుకు ఇవ్వలేదని, అనేక పార్టీలు జనం కూడా అడుగుతున్నారు, మొదటి సం!సర్పంచ్ ఎన్ని కలువచ్చినాయి, రెండవ సం!కరోనా మహమ్మారి వచింది, ఇవ్వలేధు ప్రస్తుతం ఇది ఫస్ట్ విడుతా మాత్రమే, ఇంకా రానివాళ్లు చాలా మంది ఉన్నారు,2 విడతలో అందరికి వచ్చేటట్లు అవి ఇచ్చేటట్లు చేస్తానని చెప్పారు.మంత్రి వర్యులు మాట్లాడుతు జీవితంఅంత కస్టపడి పనిచేయడం,పిల్లలను చదివించి పెద్ద చేసి,పెండ్లిళ్లు చేస్తే, ఎవరికి వారే యమున తీరే అన్నట్లు కొడుకులు కూతుర్లు పట్టించు కోవటం లేధు, అపుడు వృద్ధులను ఎవరు చూడరు, కెసిఆర్ గారు ఆసరా పథకం పెట్టారు,ఇపుడు అందరూ అడుగుతున్నారు,గ్రామాలలో బీపీ, షుగర్, ఉన్న వాళ్లకి టాబ్లెడ్స్ ఉచితంగా,ఆశవర్కర్స్ ఇస్తున్నారు,ఒంటరి మహిళలకు కూడా 2000 రూ!లు పెన్షన్ ఇస్తున్నారు, దేశంఒకే ఒక రాస్ట్రం అధితెలంగాణ మాత్రమే,డయాలసిస్ ఉన్న వాళ్లకి కూడా పెన్షన్ఇవ్వాలన్నారు, గతం లో కుటుంబ,రైతు చని పోతే ఆయా కుటుంబాలు, రోడ్డున పడేవి, ఏమి చేయాలో అర్తం అయేది కాదు,ఇపుడు 15రోజులకే 500000 రూ!లు వస్తున్నాయి,దీనికొరకు కెసిఆర్ గారు 1200కోట్లు కట్టారు, మిషన్ భగీరథ ప్రతి ఇంటికి నల్లవచ్చింది, చదువుల కొరకు గురుకులాలు,భోజనం డ్రెస్ స్, విదేశాల చదువు లకు, ఓవర్ సిస్ స్కాలర్షిప్, చెరువుల పూడికతీతా, చెరువులు నీరు నిండిన తరువాత ఉచిత చేపపిల్లలు, మీ MLA గారూ 100 ఎకరాలు సీఎం వెంటఁపడి తెచ్చు కున్నారుతాండూర్ కీ,మార్కెట్ కు స్థలం, వాహనాలకు స్థలం, చాలా కష్టం పడుతున్నారు, మేము మా సపోర్ట్ తప్పకుండా ఉంటుంటుంది,మీరందరుకూడ ఉండాలి అనితేలిపారు, ఈ కార్యక్రమంలో శ్రీమతి లలిత బీజేపీ, విట్టల్ నాయాక్ మార్కెట్ కమిటీ చైర్మన్, సోంశేఖర్, శోభరాని, దీపనర్సిములువైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ, గ్రంథాలయచైర్మన్ శ్రీయుత రాజు గౌడ్ మాట్లాడు తు ఉమ్మడి ఏపీలో 27 లక్షల పెన్షన్ ఉంటే ఇపుడు 36లక్షలు కేవలం తెలంగాణ లో అని తెలియ చేశారు,మొత్తం అన్ని వార్డులా కౌన్సిలర్లు పాల్గొన్నారు.