SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ్ జ్యువెలర్స్ షో రూమ్ వారి 425 వ నూతన శాఖ ను కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి , భవాని, నరేందర్ బల్లా, అనిల్ కావూరి, ప్రవీణ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.