SAKSHITHA NEWS

నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ డి.పోచంపల్లి నందు శ్రీ పోతుల సుధాకర్ నూతన గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ … ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహేందర్ యాదవ్, ఎక్స్ సర్పంచ్ యాదగిరి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కోల్తుర్ మల్లేష్, పాక్స్ వెంకటేష్ యాదవ్, మున్సిపల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ ముదిరాజ్, బీఆర్ఎస్ నాయకులు మధు, మహేష్, రాకేష్, పవన్, శేఖర్, బంటి, నరసింహ, ప్రవీణ్ మరియు స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…


SAKSHITHA NEWS