
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ గా నియమితులైన గొడుగు భిక్షపతి వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది…
అనంతరం ఎమ్మెల్యే నాగరాజు డైరెక్టర్ గొడుగు భిక్షపతి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు….
ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, అన్నారం గ్రామ పార్టీ అధ్యక్షుడు హైమద్ పాషా, కాంగ్రెస్ నాయకులు గొడుగు రమేష్, సాయి, యూత్ నాయకులు బొక్కల ప్రమోద్ తో మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app