
టీపీసీసీ లేబర్ సెల్ కార్యదర్శి గా శరగడం నర్సింగ రావు నియామకం ||
పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి , చైర్మన్ రాంబాగ్ ప్రకాశ్ గౌడ్ కి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి కి టీపీసీసీ లేబర్ సెల్ కార్యదర్శి గా శరగడం నర్సింగ రావు ని నియమించిన సందర్బంగా వారికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని మధ్యదాపూర్వకంగా కలవగా హన్మంతన్న శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app