SAKSHITHA NEWS

నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నకిలీ రిపోర్టర్ కలకలం, రేగడంతో టీడీపీ వ్యాలెంటర్స్ అలెర్ట్ అవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

ఓ నకిలీ ఐడి కార్డ్ తో మీడియా ప్రతినిధుల వెహికల్ ఎక్కడానికి ప్రయత్నించిన అనంతపురం జిల్లా యువకడు.

వెంటనే స్పందించి క్రిందకు దింపేసిన వ్యాలెంటర్స్, గుర్తు తెలియని వ్యక్తీ మీడియా ప్రతినిధుల వెహికల్ వరకు రావడం తో నారా లోకేష్ సెక్యూరిటీ పై పలు అనుమనులు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

దీని పై పోలీసులు తో ఎలా స్పందిస్తారో చూడాలి.