నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటనకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు,ఎంపీ మల్లు రవి కు కల్వకుర్తి పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు..
అనంతరం భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.