నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ని శ్రీ వట్టెం వెంకటేశ్వర స్వామి

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ని శ్రీ వట్టెం వెంకటేశ్వర స్వామి

SAKSHITHA NEWS

Nagar Kurnool MP Mallu Ravi is Sri Vattem Venkateswara Swamy

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవిని వట్టెం వెంకటేశ్వర స్వామి దేవస్థాన సన్నిధిలో ఘనంగా సత్కరించిన

గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో వట్టెం గుట్ట మీద వెలసిన వట్టెం వెంకటేశ్వర దేవస్థాన నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ని,ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ని,ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్ వారికీ శాలువా కప్పి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. తదితనంతరం వట్టెం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో వారికీ ఘనస్వాగతం పలికి వారితో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయించారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి తమ మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం వారికీ ఆలయ సిబ్బంది స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి ఆలయ చరిత్రను వివరించారు.

ఈ కార్యక్రమంలో :- కౌన్సిలర్ శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగులుయాదవ్ క్రాంతి వడ్డేకృష్ణ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS