SAKSHITHA NEWS

రీ రిలీజై రూ.10 కోట్లు కొల్లగొట్టిన ‘మురారి’

రీ రిలీజై రూ.10 కోట్లు కొల్లగొట్టిన ‘మురారి’
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9న రీ రిలీజైన ‘మురారి’ రికార్డులు తిరగరాసింది. ఈ సినిమా విడుదలైన తొలిరోజే దాదాపు రూ.5 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ఇక మొత్తంగా రూ.10 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఓవర్సీస్‌లో ఏకంగా $94.49K కలెక్షన్లు కొల్లగొట్టింది. ఓ తెలుగు సినిమా రీ రిలీజ్‌కు ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. కృష్ణవంశీ దర్శకత్వం, మణిశర్మ సంగీతం ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

WhatsApp Image 2024 08 21 at 13.28.49

SAKSHITHA NEWS