సమాజ్వాది పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ములాయం సింగ్ యాదవ్ జన్మదిన వేడుకలు…………
పాల్గొన్న రాష్ట్ర నాయకులు అక్కల బాబుగౌడ్, జానపేట రాములు
సాక్షిత వనపర్తి
,నేతాజీ మూలయం సింగ్ యాదవ్ జన్మదినం సందర్భంగా శనివారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాయకులు అక్కల బాబు గౌడ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ జానంపేట రాములు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ మలయాన్సింగ్ యాదవ్ ,14వ ఏట నీటి పన్ను వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారనీ, 28వ ఏట ఎమ్మెల్యేగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని మెయిన్ పూరి ప్రాంతంలో మలికేర అనే గ్రామంలో మూలెన్సింగ్ యాదవ్ పై కాల్పులు హత్య ప్రయత్నం జరిగిందినీ ,1997లో ములాయిన్ సింగ్ యాదవ్ సంకీర్ణ ప్రభుత్వం ప్రధాని మంత్రి చేపట్టే బోయ క్రమంలో రాజకీయ క్రీడలో ప్రధానిగా తప్పించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనీ ఈ సందర్భంగా కొనియాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
