జనవరి 23 నుండి 30 వరకు నార్కెట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవములు..
స్వామి వారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైయిరీ చెర్మన్ గుత్తా అమిత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు..
అనంతరం జిల్లా అధికారులతో కలిసి బ్రహోత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని చర్యలు తీసుకుంటామని తెలిపారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ :-
👉బ్రహోత్సవముల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి..
👉అని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి..
👉100 కోట్ల అంచనాలతో మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేశాం..
👉వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తాం..

