ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి మీడియా సమావేశం..

ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి మీడియా సమావేశం..

SAKSHITHA NEWS

MLC T. Jeevan Reddy media conference..

సాక్షిత జగిత్యాల జిల్లా : సాగు చేసే రైతులకే పెట్టుబడి సాయం అందించాలని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి పేర్కొన్నారు..
ఇన్నాళ్లు గుట్టలు, లే అవుట్లకు రైతు బంధు ఇచ్చారన్నారు.. సాగు చేసే రైతులకు ఇస్తేనే బాగుంటుందని..
ప్రభుత్వం 7500 అందిస్తామన్నారు..
కేంద్రం రైతులకు ఎకరా 6 వేలు మాత్రమే ఇస్తుందని..
లక్షల కొట్లు అంబాని, ఆదానికి దోసిపెట్టి నాలుగు లక్షల కొట్లు ఖర్చు చేస్తే దేశ వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేయవచ్చని …
కానీ రైతులకు వ్యతిరేకంగా మోదీ వ్యవహారిస్తున్నారన్నారు..


SAKSHITHA NEWS