పులి వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

Sakshitha news

పులి వారి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల,

ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామానికి చెందిన పులి సంజీవరావు కుమారుడు సంపత్ బెనర్జీ వివాహ మహోత్సవం కంచికచర్లలో జరిగింది. ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు నూతన వధూవరులను ఆశీర్వదించి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.