SAKSHITHA NEWS

నాగర్ కర్నూల్ జిల్లా….

90 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

కృతజ్ఞలు తెలిపిన మాజీ సర్పంచ్ అవంతి

మార్ కొండయ్య రిజర్వాయర్ ఎత్తిపోతలలో భాగంగా భూములు కోల్పోయిన రైతులకు ఈరోజు 90 లక్షలు స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మంజూరు చేయించారు.
శాయిని పల్లి లో 35 మంది రైతులకు గాను 60 లక్షల 55వేలు 684,గంగారంలో 25 మంది రైతులుగాను28 లక్షల 72వేలు మంజూరు చేశారు.. ఈ సందర్భంగా ఇరు గ్రామాల రైతులు ప్రజాప్రతినిధులు మొత్తం 90 లక్షల మంజూరు కావడంతో సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు… రైతుల అమౌంటు మంజూరు కావడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే కి మాజీ సర్పంచ్ అవంతి, కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు


SAKSHITHA NEWS