అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు …
సాక్షిత ::హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల పరిధిలోని పెంబర్తి శివారు లోని దత్తాత్రేయ కాలనీ లో కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్ రెడ్డి, విజేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి నివాసంలో నిర్వహిస్తున్న పడిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….
ఈ పడిపూజ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్ళపల్లి తిరుపతి, హాసన్పర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు శ్రీమతి జోరిక పూలక్క, బత్తుల స్వాతి, 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనపర్తి కిరణ్ పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు…..

