SAKSHITHA NEWS

  • మృతురాలి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందజేసి…………… ఎమ్మెల్యే మేఘారెడ్డి

సాక్షిత వనపర్తి

వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డుకు చెందిన సౌందర్య అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది అదే వార్డు రాయగడ వీధి కి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ మృతురాలి అంత్యక్రియలకు నిమిత్తం ఐదువేల ఆర్థిక సాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఓబీసీ జిల్లా అధ్యక్షులు కోట్ల రవి టిపిసిసి వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ద్యారపోగు వెంకటేష్ ఓబీసీ పట్టణ అధ్యక్షులు బొంబాయి మన్నెంకొండ రఘు యాదవ్ జి సురేష్ కిరణ్ శివకుమార్ నందిమల్ల శివ కళ్యాణ్ ఆర్ టి కిరణ్ నాగమ్మ పల్లి రాములు ఎస్ బాలు మోహన్ రాజ్ భాస్కర్ చింటూ మహేష్ అందరు కలిసి మరణించిన సౌందర్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది


SAKSHITHA NEWS