SAKSHITHA NEWS

కూకట్ పల్లి క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ రావు చేతుల మీద నూతన సంవత్సరం బి ఆర్ ఎస్ వి క్యాలెండర్లు ఓపెన్ చేయడం జరిగినది. బి ఆర్ ఎస్ వి. ఎక్స్ స్టేట్ జనరల్ సెక్రెటరీ వి .యశ్వంత్ కుమార్ శేర్లింగంపల్లి బిఆర్ఎస్వి రాజు అమలవలస ఆధ్వర్యంలో మరియు ముఖ్య అతిథులు బిఆర్ఎస్ మియాపూర్ ప్రెసిడెంట్ బిఎస్ఎన్ కిరణ్ యాదవ్ కలదిండి రోజా గోపరాజు శ్రీనివాసరావు , రాజు వడ్డేరాజ్, తేజ, ముజీబ్ ,కోటి ,జస్వంత్, రమేష్, శివ, మల్లికార్జున్, గోల్కొండ రవి, తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS