నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..
సాక్షిత : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి పలు వినతులు, ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్నమని, రానున్న రోజుల్లో కాలనీలలో పెండింగ్ ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేశారు
నిత్యం ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ..
Related Posts
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు
SAKSHITHA NEWS *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ * ………………………..సాక్షిత : ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని…
మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్
SAKSHITHA NEWS BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్ లో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. SAKSHITHA NEWS