SAKSHITHA NEWS

పూల జల్లులతో హారతులతో ఘన స్వాగతం పలికిన గ్రామ మహిళలు

రొంపిచర్ల మండలం మునుమాక,ముత్తనపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మరియు రొంపిచర్ల మండలం నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS