వ్యక్తి మృతి, సంతాపం తెలియజేసిన ఎమ్మెల్యే
సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణం బండారు నగర్ కు చెందిన బాలగౌని వెంకటేష్ గౌడ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు
వెంకటేష్ గౌడ్ మృతికి గల కారణాలను ఆయన అడిగి తెలుసుకున్నారు
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు