వలీమ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
హైదరాబాద్ లోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ నందు మహబూబ్నగర్ కు చెందిన సయ్యద్ ఇబ్రహీం కుమారుని వలీమ వేడుకలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి *మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే గారి వెంట మాజీ ఎంపీపీ విజయ్ కుమార్, మైలగడ్డ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు..