SAKSHITHA NEWS

మంగళగిరి
దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా నిలిపేందుకు మంత్రి నారా లోకేష్ అడుగులు..

మంత్రి నారా లోకేష్ చొరవతో నూతన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంకు అడుగులు..

శిథిల అవస్థకు చేరిన మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని నారా లోకేష్ చొరవతో వంద పడకలతో నిర్మించడానికి క్యాబినెట్ ఆమోదం..

గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు చొరవతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి..

మరల 25 సంవత్సరాలు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ సారాద్యంలో వంద పడకలతో నూతన ఆసుపత్రి నిర్మాణంకు ఆమోదం తెలిపిన క్యాబినెట్..

నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతున్న మంగళగిరి నియోజకవర్గ ప్రజలు..


SAKSHITHA NEWS