SAKSHITHA NEWS

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై సీఎం చంద్రబాబు విచారం

అన్ని కోణాల్లో విచారణ జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశం

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాతో మాట్లాడిన సీఎం

చాగల్లులో క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు..
బైక్‌పై రాజమండ్రి వస్తుండగా ఘటన జరిగిందన్న డీజీపీ