SAKSHITHA NEWS

ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కే సంపూర్ణ మద్దతు

హిరమండలం మండలం జడ్పిటిసి పొగిరి బుచ్చిబాబు ని తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎంజీఆర్ కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ, కూటమి విజయానికి అహర్నిశలై కృషి చేస్తామని తెలిపారు.


SAKSHITHA NEWS