డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ 14వ డివిజన్ సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు…ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 14 వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొబ్బా శ్రీను, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీ వాసులు ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
నిజాంపేట్ 14వ డివిజన్ సాయి బృందావనం ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…