SAKSHITHA NEWS

బెల్జియంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్ట్

రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో ఛోక్సీపై అభియోగాలు

మెహుల్ ఛోక్సీని ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు మొద‌లుపెట్టిన భార‌త ప్ర‌భుత్వం

2018లో భార‌త్ నుంచి పారిపోయిన ఛోక్సీ.