MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి…

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి…

SAKSHITHA NEWS

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి…

చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు . ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మీ వ్యాపారం అభివృద్ధి చెందాలని అన్నారు.

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

SAKSHITHA NEWS