మేడ్చల్ నియోజకవర్గం MMC పరిధిలోని ఘట్కేసర్ డివిజన్

Sakshitha news

చామకూర మల్లారెడ్డి
మాజీ మంత్రి
మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు

మేడ్చల్ నియోజకవర్గం MMC పరిధిలోని ఘట్కేసర్ డివిజన్ లో గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీ లో దాతల సహకారం తో నిర్మాణం చేపట్టినా మరుగుదొడ్లు (వాష్ రూమ్) ప్రారంభించడం జరిగింది.

గురుకల విద్యార్థులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
గురుకుల పాఠశాల కాలేజీ ఎల్లపుడు ఏలాంటి సహాయ సహకారం అందివడానికైనా సిద్ధంగా ఉన్నాం అని తెలియజేయడం జరిగింది.

Scroll to Top