SAKSHITHA NEWS

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రగతి ఆయా డివిజన్ల సీనియర్ నాయకులు.ఈ సందర్భంగా మేయర్ దంపతులు వారికి, మరియు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ ,వెంగయ్య చౌదరీ, మేడా శ్రీనివాస్,వాసు,నాగేశ్వరరావు,సురేంద్ర కుమార్ యాదవ్,ఆంజనేయ వర్మ, భాస్కర్ చారి, మధుకర్ రెడ్డి,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS