మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు వీర్ భగత్ సేవక్ సభ్యులు.ఈ సందర్భంగా ప్రగతి నగర్ లో వైకుంఠ ధామం ఏర్పాటుకు కృషి చేయగలరని వినతి పత్రం అందజేశారు.భాగంగా మేయర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రటరీ నబీ శర్ఫీ ,కృష్ణంరాజు,బలవంత్ రెడ్డి,నర్సింహులు,సారయ్య,విజయ్ కుమార్,రమేష్,వీర్ భగత్ సేవక్ సభ్యులు ప్రెసిడెంట్ వంశీకృష్ణ,ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి ఆయా అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా
Related Posts
కమిటీ హల్ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS కమిటీ హల్ నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని మహాత్మా గాంధీ నగర్ లో యాభై లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న కమిటీ హాల్ నిర్మాణ పనులను…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లో తలెత్తిన డ్రైనేజి సమస్య
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లో తలెత్తిన డ్రైనేజి సమస్యను సివరేజ్ బోర్డ్ అధికారులతో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…