103 ఓట్ల మెజార్టీతో గెలిచిన మాసానిగూడ సర్పంచ్ బద్రి అర్చన ప్రభు గౌడ్

Sakshitha news

103 ఓట్ల మెజార్టీతో గెలిచిన మాసానిగూడ సర్పంచ్ బద్రి అర్చన ప్రభు గౌడ్

సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల పరిధిలోని మాసానిగూడ సర్పంచ్ 103 ఓట్ల మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బద్రి అర్చన ప్రభు గౌడ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి గెలిచారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ అర్చన మాట్లాడుతూ గ్రామ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని
స్పష్టం చేశారు. నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గెలిచిన అభ్యర్థిని గ్రామస్తులు అభినందించి, సంబరాలు చేసుకున్నారు.

Scroll to Top