రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులు
50వ CJIగా జస్టిస్ డీవై చంద్రచూడ్ రెండేళ్ల పదవీ కాలంలో ఎన్నో కీలక తీర్పులు ఇచ్చారు. అవి
అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరు
JKలో ఆర్టికల్ 370 రద్దు సమర్థన
వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు
శబరిమల ఆలయంలో మహిళలకు ఎంట్రీ
ఏకాభిప్రాయ స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత
వివాహంలో భార్యకు లైంగిక హక్కు ఉందని, బలవంతపు సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చారు.