SAKSHITHA NEWS

మానవసేవే మాధవసేవ H.S.G.D.P.E సేవా సంస్థ
ప్రకాశం జిల్లా మార్కాపురం
మానవసేవే – మాధవసేవ అనే స్ఫూర్తితో రాత్రి 8:30 గంటలకు సంస్థ కార్యనిర్వాహకులు పల్నాటి రెహమాన్ ఇంగ్లీష్ లెక్చరర్ (40 ఇయర్స్ సర్వీస్ టీచర్) గారిచే రంజాన్ నెల సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు


ఈ కార్యక్రమంలో వారి మిత్రమండలి మరియు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని
కార్యక్రమం జయప్రదంగా నిర్వహించినారు
భవిష్యత్తులో ఇంకా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రజలకు సాంఘిక, ఆర్థిక ,ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పిస్తామని సంస్థ నిర్వాహకులు పల్నాటి రెహమాన్ తెలిపినారు కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలిపినారు


SAKSHITHA NEWS