టాటా మోటార్స్‌ను వెనక్కు నెట్టిన మహీంద్రా

SAKSHITHA NEWS

Mahindra pushed back Tata Motors

టాటా మోటార్స్‌ను వెనక్కు నెట్టిన మహీంద్రా

దేశంలో రెండో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా మహీంద్రా అండ్ మహీంద్రా నిలిచింది. మార్కెట్ విలువ పరంగా టాటా మోటార్స్(రూ.3.29L cr)ను వెనక్కు నెట్టింది. మారుతీ సుజుకీ ఇండియా(రూ.4.04L cr) మొదటి స్థానంలో ఉండగా, మహీంద్రా (రూ.3.63L cr) సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఈ ఏడాది మహీంద్రా స్టాక్ 65% పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఏడాదిలోనే రూ.2L cr పెరిగింది.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page