మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్..
ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్…
రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. ..
మెడికల్ కళాశాలకు గిరిజనుల భూములును గుంజుకొని గిరిజనులను జైల్లో పెట్టించిన కేటీఆర్ మహబూబాబాద్ కు వచ్చే అర్హత లేదు..
జైల్లో పెట్టిన గిరిజనుల కు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. .
10 సంవత్సరాల పాటు మహబూబాబాద్ పట్టణంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అమ్మకున్న టీఆర్ఎస్ నాయకులను మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను వదిలిపెట్టాం..
రేపు మానుకోటలో జరిగే కేటీఆర్ పర్యటన లో మానుకోట రాళ్ళు దుమ్ముఏందో చూపిస్తాం..
రేపు మానుకోటలో కేటీఆర్ ని నిలదీతం…అడ్డుకుంటాం…