మహబూబాబాద్ జిల్లా భారాస నాయకులు కేసముద్రం మండల తడ్లపూసపల్లి వాస్తవ్యులు రావుల రవిచందర్ రెడ్డి ఇటీవల మోకాలు శాస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్ వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా వారి స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుని వారిని పరామర్శించిన
మహబూబాబాద్ మాజీ ఎంపీ
భారాసజిల్లాఅధ్యక్షులు
కవిత_మాలోత్
తడ్లపూసపల్లి సర్వపురం గ్రామ భారాస నాయకులు తదితరులు…