
పల్నాడు జిల్లా
నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన బండ్ల హనుమంతరావు 30 సం యువకుడు
మృతుడు హనుమంతరావు స్వగ్రామం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం గుడిపాడు
భర్త మృతి చెందిన విషయం తెలిసి ఇంట్లో భార్య ఆత్మహత్యయత్నం …నరసరావుపేట ప్రయివేటు ఆసుపత్రికి తరలింపు
భార్య స్వగ్రామం నరసరావుపేట మండలం పమిడిమర్రు
ఇటీవల సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసిన బండ్ల హనుమంతరావు
పెళ్ళైన నాలుగు నెలలకే హనుమంతరావు ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరు కుటుంబాలలో విషాదఛాయలు
ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
కేసు నమోదు చేసిన నరసరావుపేట వన్ టౌన్ పోలీసులు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app