మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ……
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ…… మనలో సోదర భావాన్ని పెంపొందించే ఇఫ్తార్ విందు దోహదం చేస్తుంది… కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుంది… దావత్ – ఏ – ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే…