SAKSHITHA NEWS

Licenses for all fireworks godowns

తిరుపతి జిల్లా

బాణసంచా గోడౌన్లను అన్నింటికీ లైసెన్సులు ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసిన తిరుపతి జిల్లా రోడ్డుతో ఏస్పి హర్షవర్ధన్ రోజు ఐపిఎస్

తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలు మేరకు తిరుపతి జిల్లాలో బాణసంచా గోడౌన్లను పై తనిఖీ చేసిన సబ్ డివిజన్ల డిఎస్పీలు.

జిల్లా వ్యాప్తంగా కాళహస్తి,పుత్తూరు నాయుడుపేట, చంద్రగిరి గూడూరు, రేణిగుంట తిరుపతి టౌను, గోడౌన్లకు లైసెన్సులు ఉన్నాయని నిర్ధారించిన అధికారులు.

ఎన్నికల కౌంటింగ్ అయ్యేంతవరకు ఎవరికి బాణాసంచాలు విక్రయించ వద్దని అదేశించిన అధికారులు.

పోలీస్ వారి హెచ్చరికలను ఎవరు అతిక్రమించిన అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం.

అంతే కాకుండా బాణాసంచాలు కావాలని దుకాణల యజమానులను ఎవరైనా బలవంతం చేస్తే వేంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

అలాంటి వారికి పోలీసులు ఎప్పుడూ అండగా ఉంటారు.


SAKSHITHA NEWS