ఎమ్మెల్యే మెగా రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వర్తక సంఘం నాయకులు
సాక్షిత వనపర్తి
వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమానికి వనపర్తి వర్తక సంఘం నాయకులు పాల్గొని ఆయనకు శాలువా కప్పి కులగుచ్చా అని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆయువు ఆరోగ్య లతో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని వనపర్తి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు అందించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వర్తక సంఘం పాలాభి సుమన్ కొండ కిషోర్, వై.వెంకటేష్ దోమ శివ గారవంశీ నరేష్ పిన్నం నరేందర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు
ఎమ్మెల్యే మెగా రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వర్తక సంఘం నాయకులు
Related Posts
తెలంగాణలో ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది
SAKSHITHA NEWS తెలంగాణలో ప్రతీకార రాజకీయం కొనసాగుతోంది రాజకీయాల్లో తొడగొట్టే సంస్కృతి ఏమాత్రం మంచిది కాదు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఫార్ములా ఈ లో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను తప్పుబట్టకూడదు! దురుద్దేశం లేకుండా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని…
కరీంనగర్ -వరంగల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
SAKSHITHA NEWS కరీంనగర్ -వరంగల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లాలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై పొగ మంచుతో రోడ్డు కనిపించక…