లక్ష్మి కమలాకర్ కి జీవిత సాఫల్య పురస్కారం

Sakshitha news

లక్ష్మి కమలాకర్ కి జీవిత సాఫల్య పురస్కారం,
కల్పనా మంతెన కి సుసరుత సేవ రత్న పురస్కారం, శ్రవణ్ రెడ్డీ ని వరించిన best pharmacy maintanence అవార్డు ల తో ఈ ముగ్గురిని సన్మానించిన ACT Now ఫౌండేషన్.
గ్రాండ్ మాస్టర్ లక్ష్మి కమలాకర్ .
భారత దేశ మొత్తం లో 700 మంది రేఖి థెరపీస్ట్ ల ను తయారు చేయడమే కాకుండా, 11 మంది ని గ్రాండ్ మాస్టర్ ల ను తయారు చేసారు.
కుటుంబ భాద్యతలని, వృత్తి బాధ్యతలను సమానం గా పోషిస్తున్నారు
వీరిని సత్కరించటం మమ్మల్ని మేము సత్కరించటం గా భావిస్తున్నాం.
కల్పనా మంతెన రాందేవ్రావు హాస్పటల్ లో గత 15 సంవత్సరాలు గా సమాజానికి అత్యున్నతమైమ సేవల్ని అందిస్తున్నారు.
సమాజం లో అట్టడుగు వర్గాలకి అత్యున్నతమైన మెడికల్ వైద్య పరమైన సహాయ సహకారాలని స్కూల్ హెల్త్ ప్రోగ్రాము ని నిరాటoకంగా కొనసాగిస్తున్నారు. వీరికి అబ్దుల్ కలం పేరుమీద అవార్డు ని ప్రదానం చేయడం జరిగింది.
నల్ల శ్రవణ్ కుమార్ రెడ్డీ గత 18 సంవత్సరాలుగా రాందేవ్ రావ్ ఆసుపత్రి లో అత్యున్నతమైన ఫార్మసీ సేవలు అదించడమే కాకుండా అనేక మందికి అన్నదానం, రక్త దానం, అత్యవసర పరిస్థితి లో ఉన్న (emergency) రోగులకి సేవచేయడం ద్వారా శ్రవణ్ రెడ్డీ కి ఈ అవార్డు ని ప్రధానం చేయడం Act now ఆర్గనైజషన్ వారు అత్యంత పురస్కారం గా భావిస్తున్నారు.
లక్ష్మి కమలాకర్ మాట్లాడుతూ తనకు జీవిత సఫల్య పర్సుకారాన్ని ఇచ్చిన act now సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
కల్పనా మంతెన మాట్లాడుతు ఈ అవార్డు తీసుకోవడం ద్వారా తన భాద్యత మరింత పెరిగిందని రాందేవ్ రావ్ ఆసుపత్రి సేవలను కూకట్పల్లి ప్రాంతానికే కాకుండా మిగతా పరిసర ప్రాంతాలకు విస్తరించాలని తెలిపారు.
శ్రవణ్ రెడ్డీ మాట్లాడుతూ సమాజం పట్ల మరింత భాదతాయూతం గా ప్రవర్తిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ కమలాకర్ , డాక్టర్ యోబు , సరస్వతి,శోభా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు
ఈ కార్యక్రమం లో act now ఫౌండేషన్ ప్రెసిడెంట్ KS మూర్తి గారూపాల్గోన్నారు
ఈ కార్యక్రమంలో 77 మంది ప్రతినిధులను సత్కరించడం జరిగింది