SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లోని కుత్బుల్లాపూర్ గ్రామo లో డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేయడంతో అక్కడికి వెళ్లి గ్రామ వాసులతో కలిసి పర్యటించి సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,పెద్దింటి సాయిలు,సందీప్ గౌడ్,మహేష్ గౌడ్,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS