
కెపిహెచ్బి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు ..ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి కి KPHB డివిజన్లో ఉన్న సమస్యల గురించి మరియు పెండింగ్లో ఉన్న పనులు సత్వరమే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.. ఈ సందర్భంగా కమిషనర్ సానుకూలంగా స్పందిస్తూ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
