గాజులారామారం రెడ్డి అసోసియేషన్ కార్తీక మాస వనభోజనాలలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

Sakshitha news

గాజులారామారం రెడ్డి అసోసియేషన్ కార్తీక మాస వనభోజనాలలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

సాక్షిత న్యూస్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం రెడ్డి అసోసియేషన్ ఘంట శివ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా… కార్తీక వన భోజనాలు నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా వనబోజన కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షులు అప్పమ్మ గారి రామ్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు సర్ గారి యెల్లారెడ్డి, ఉపాధ్యక్షులు సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, సురేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, పీర రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, డి . సంజీవ రెడ్డి, కిష్ట రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top